ఘనంగా తిరుపతమ్మ – గోపయ్య మహోత్సవం

మహా వెలుగు డోర్నకల్ 18 : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ముల్కల్లపల్లి గ్రామంలోని తిరుపతమ్మ సమేత – గోపయ్య స్వామి ప్రబండ్లు తిరునాళ్లు మహోత్సవం వైభవంగా శనివారం జరిగాయి. దీనిలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారు.