మహా వెలుగు ఖానాపూర్ 23 : ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి డ్రైవర్ ఉర సంజీవ్ మృతి చెందగా వారి అంతిమయాత్ర లో బుధవారం పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చైర్మన్ రామ స్వామి ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు , వైస్ ఛైర్మన్ వేణు కృష్ణ ,సర్పంచ్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
