బీజేపీ పై పోరుబాట పట్టిన సీపీఎం

మహా వెలుగు డోర్నకల్ 25 : దేశంలో బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, గ్యాస్ , డీజిల్ , నిత్యావసర వస్తువుల ధరలకు మరియు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డోర్నకల్ మండల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మసీద్ సెంటర్ లో శుక్రవారం ధర్నా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఉప్పనపల్లి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మన అశోక్ కుమార్ , పట్టణ కార్యదర్శి దాసరి మల్లేశం, సిపిఎం మండల నాయకులు బొబ్బ వెంకట్ రెడ్డి, మాచెర్ల ,సైదులు, పెంటిక వెంకట రాములు, జేవిఆర్, .వెంకట నారాయణ,పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.