పంజాబ్ తరహాలోనే తెలంగాణ వడ్లు కొనాలి

మహా వెలుగు జైపూర్ 28 : పంజాబ్ తరహాలో వందశాతం తెలంగాణ వరి ధాన్యన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కేంద్రం తమ వైఖరిని మార్చకోవాలని డిమాండ్ చేస్తూ జైపూర్ మండల కేంద్రంలో పిసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి వైస్ చైర్మన్ శేఖర్ ,డైరెక్టర్ ల ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జైపూర్ ZPTC మేడి సునీత తిరుపతి ఎంపీపీ గోదారి రమాదేవి – లక్ష్మణ్ తెరాస పార్టీ మండల అధ్యక్షులు అరవిందర్ రావు , తెరాస పార్టీ మండల జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి రైతు బందు మండల అధ్యక్షులు బెతూ తిరుపతి రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు మండల నాయకులు కలిసి వరి ధాన్యన్ని కేంద్రమే కొనాలని తెలియజేస్తూ ఏక గ్రీవ తీర్మానం చేసి సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్ని కేంద్రనికి పంపించడం జరిగింది.