మహబూబాబాద్ జిల్లా : కంబాలపల్లి శివారులో తెల్లవారుజామున గేదెను తప్పించబోయి చెట్టుకు ఢీకొని.. రోడ్డు కిందకు దూసుకపోయిన
ఆర్టీసీ బస్సు ,తప్పిన ప్రమాదం,బర్రె మృతి 13 మందికి స్వల్ప గాయాలు,కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కామారెడ్డి నుండి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది
