మహా వెలుగు రామగుండము 31: ఛత్రపతి శివాజీ మహరాజ్, స్వామి వివేకానంద విగ్రహాలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ రహదారి బీ పవర్ హౌస్ గడ్డ, గోదావరిఖని మెయిన్ చౌరస్తాలలో ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం రామగుండం శాసనసభ్యులు నగర మేయర్ అనిల్ కుమార్ లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొడె సురేందర్, ఈసంపెళ్లి వెంకన్న గోరక్షణ, అయోధ్య రవీందర్ జిల్లా కార్యదర్శి, అడిగొప్పుల రాజు నగర కార్యదర్శి, నేరడిగొండ వెంకటస్వామి, మునగాల సంపత్, కొండపర్తి లింగన్న, పైత రాజు తదితరులు పాల్గొన్నారు.