పెంచిన డీజిల్ ,పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గించాలని

మహా వెలుగు డోర్నకల్ : కేంద్ర కమిటీ పిలుపు లో భాగంగా డోర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంకిస సీపీఎం గ్రామ శాఖ అద్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గించాలని బొడ్రాయి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి సీపీఎం గ్రామకమిటి సభ్యులు కోర్ని శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు శెట్టివెంకన్న రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి బొబ్బ వెంకటరెడ్డి మతాడుతూ కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్.డీజిల్.పెట్రోల్ ధరలు పెంచి కార్పొరేట్ శక్తులకు ఆస్తులు పెంచుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగసంస్థలను అంబానీ.ఆ దనిలకుకట్టబెట్టారని దుయ్యబట్టారు వేసంగి ధాన్యం కొంగొలుపై మోడీ కెసీఆర్ దోబూజులాటలతో చాలగగటం ఆడుతున్నారని.ప్రజలకు వివరించారు పెంచిన ధరలు తగ్గిన హకపోతే సీపీఎం.వామపక్షాల అదేవీర్యంలో పెద్ద ఎత్తున పోరాట. చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యదరిజి గండు రవి శాఖ కార్యదర్సులు రామగాని మారుకొండయ్య పఠాన్ రాజాక్ దోమల శ్రీనివాస్ యువజంసంఘం నకులు దోమలకిరన్ సంఘం నాగయ్య వ్య.కా.స.నాయకులు రావుల వెంకన్న రైతు కమిటీ సభ్యులు సోమనబోయిన శ్రీను(గురవయ్య) పాల్గొన్నాపాల్గొన్నారు