మహా వెలుగు,మహబూబాబాద్ 6 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్ల గూడెం లో ఘటన మృతురాలు బానోత్ సాదు (65) మంటల్లో సజీవ దహనం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ మేరకు పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. కాగ ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు.
