మహా వెలుగు, పెద్దపల్లి జిల్లా 11 : తెలంగాణ పొలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న కొళేటి దామోదర్ కు మరో రెండేళ్లు పదవి కలం పొడిగింపుసీఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ మరియు ఉత్తర్వులు జారీ చేసారు , ఈ సందర్బంగా సీఎం కి కోలేటి దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.
