మహా వెలుగు మంథని 13: అజాత శత్రువు శ్రీపాద రావు గారు 23 వర్ధంతి సందర్భంగా మంథని పట్టణంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీపదరావు సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే దుద్దిళ్ళశ్రీపాద రావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ ద్దిళ్ళ శ్రీపాదరావు 23వ వర్థంతి కార్యక్రమాన్ని మంథని మండల, మున్సిపల్ అధ్యక్షులు సెగ్గం రాజేష్ పోలు శివ ఆధ్వర్యంలో మంథనిలోని శ్రీపాద చౌక్, పాదరావు గారి విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
