చెన్నూరు, మహా వెలుగు : చెన్నూరు పట్టణంలో రూ. 36 లక్షల నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించ ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
