శబరిమలై అయ్యప్ప ని ఎమ్మెల్యే చందర్ దర్శించుకున్న ఎమ్మెల్యే చందర్

మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 16:రామగుండం మ్మెల్యే శుక్రవారం శబరిమలై లో అయ్యప్పస్వామిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దర్శించుకున్నారు. అయిన మాట్లాడుతూ.. ప్రజలందరిని సుఖసంతోషాలతో వర్దిలేలా శబరిగిరి అయ్యప్పస్వామి ఆశిర్వదించాలని అన్నారు. అలాగే రామగుండం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని అయ్యప్ప స్వామి ప్రసాదించాలన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే నూట ఎనిమిది రోజులుగా అయ్యప్పస్వామి దీక్ష పూర్తి చేసుకున్నామని తెలిపారు. రామగుండం నియోజకవర్గం ప్రజల సేవే పరమవాధిగా పని చేస్తున్నమని అన్నారు. రామగుండం నియోజక వర్గంలోని ప్రజలందరూ ఆయుర్ ఆరోగ్యాతో సుభిక్షంగా వర్థిల్లాలన్నారు.