మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 17 : రామగుండం 32వడివిజన్ కార్పొరేటర్ ఐత శివ కుమార్ ని
పురపాలక కౌన్సిల్ ఫోరం జిల్లా చైర్మన్ గా ఎంపిక చేసినట్లు ఆదివారం తెలంగాణ రాష్ట్ర పురపాలక కౌన్సిల్ ఫోరం రాష్ట్ర చైర్మన్ రామునాయక్ ప్రకటించారు. ఐత శివ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్నా స్థానిక సంస్థల సభ్యుల సమస్యలు పరిష్కార దిశలో నిరంతరం పని చేస్తానని తెలిపారు.
