మహా వెలుగు మంథని 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కటారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో స్వాతంత్ర్య అమృత మహోత్సవం లో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య మేళ కార్యక్రమములో ముఖ్య అతిదిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఆరోగ్య మేళా ను ప్రారంభించిన మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
