చెన్నూరు నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు, ఎమ్మెల్సీ & రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ , గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు

