మహా వెలుగు ,మంథని రిపోర్టర్ ,ప్రసాద్ అనసూరి 19 : ఈరోజు మంథని పట్టణంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ తెరాస ఇంచార్జ్ శ్రీ పుట్ట మధుకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మంథని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూపెల్లి రాజు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెరాస యువజన నాయకులు జక్కు రాకేష్, కాటారం మండల అధ్యక్షుడు తోట జనార్దన్ గార్లు మరియు కాటారం మండల తెరాస నాయకులు.
