మహా వెలుగు మంథని రిపోర్టర్ ప్రసాద్ అనసూరి 19: మంథని మార్కెట్ యాడ్ లో రాంభట్ల సంతోషి అధ్యక్షురాలు అధ్యక్షతన సాధారణ కమిటీ సమావేశంను మంగళవారం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డు ,ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు పాడి క్లీనర్లు, ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, తేమ కొలుచు మాచర్ మీటర్లు , కవర్లు ఏర్పాటు చేయుటకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
సమావేశం కు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ , పి.ఎ.సిఎస్., చైర్మన్
కొత్త శ్రీనివాస్, పాలక వర్గ సభ్యులు లంబు ప్రభాకర్ , జీ వంశీ ఎం డి ముక్య్తర్ అహ్మద్ , బోయిని రాజయ్య , వేల్పుల గట్టయ్య , డి రాజేశ్వర్ , వొల్లాల లింగమూర్తి మార్కెట్ కమిటీ కార్యదర్శి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
