మహా వెలుగు ప్రతినిధి.మహబూబాబాద్/ఖమ్మం/ హైదరాబాద్.19 : సిపిఎం సీనియర్ నాయకురాలు, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు కొండపల్లి దుర్గాదేవి కే యల్ నరసింహారావు సతీమణి ఈరోజు (19న) మధ్యాహ్నం 3-30 నిమిషాలకు అనారోగ్యంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ మరణించారు.

రేపు(20న) మధ్యాహ్నం 2 గంటలకు, ఖమ్మం జిల్లా ఆఫీస్ సుందరయ్య భవన్ కు దుర్గాదేవి గారి పార్ధీవ శరీరాన్ని ప్రజల దర్శనార్ధమై ఉంచుతారు.
అంతిమయాత్ర , అంత్యక్రియలు ఖమ్మం లో సాయంత్రం 4గంటలకు ప్రారంభం అవుతుంది.
