బీసీ హాస్టల్ ను బారుగా మార్చిన విద్యార్థులు

మహా వెలుగు మంచిర్యాల 20 : మంచిర్యాల జిల్లా గండేపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్ ను విద్యార్థులు ఏకంగా బార్ గా మార్చారు. బీరు తాగుతూ బీర్లు పొడిగిస్తూ మందు మాంసంతో పార్టీలు చేసుకున్నారు పిల్లలు రచ్చ రచ్చ చేశారు. ఇంత జరుగుతున్నా హాస్టల్ సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు

హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నట్లు

హాస్టల్ ను పర్యవేక్షణ చేయాల్సిన వార్డెన్ ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక వార్డెన్ పర్యవేక్షణ లోపం తోనే విద్యార్థులు హాస్టల్ లోనే మందు తాగి చిందులు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.