మహా వెలుగు మంథని రిపోర్టర్ ప్రసాద్ అనుసూరి 20:
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో పలిమేల మండలం మోదేడ్ గ్రామానికి మేకల సుశీల రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా బుధవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ హాస్పటల్ కు వెళ్ళి వారిని
పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.


