మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ చల్లా వేణు కురవి: 21
మహబూబాద్ జిల్లా కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిధుల నుండి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సహాయ సహాకారంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల నుండి మంజూరైన 5 లక్షల సి.సి.రోడ్డు పనులను కొరవి మండల జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

వారితో పాటు మాజీ ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ సర్పంచ్ కోరేటి రామ్ రెడ్డి గారు,చందయ్య తండా గ్రామ సర్పంచ్ గూగుల్ పద్మ నెహ్రూ నాయక్,ఎంపీటీసీ పోతి గంటి వెంకన్న,తెరాస యువ నాయకులు డాక్టర్ సుందర్ నాయక్,బీబీ నాయక్ తండ సర్పంచ్ బోడ శీను నాయక్, ఉప సర్పంచ్ పోతి గంటి సైదులు, తెరాస సీనియర్ నాయకులు జంగం రవి, పంచాయతీ కార్యదర్శి మమతా శ్రీ ,తెరాస సీనియర్ నాయకులు బండి అనిల్ రెడ్డి, మళ్లీడీ నరేష్ ,బుక్కరాజు శేఖర్, ఎస్.కె ఇమామ్ అలీ, దీకొండ రామనాథం, సంగిరెడ్డి ప్రతాపరెడ్డి గారు, వార్డు సభ్యులు అబ్దుల్ గఫార్,సంధ్య రాణి, కొత్త యాకన్న, సిరి గాని ఇంద్రమ్మ, మల్లయ్య, జంగం కమలాకర్,డికొండ పద్మ తదితరులు పాల్గొన్నారు.
