మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ అనసూరి 21:
ఈరోజు మంథని మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన తళ్ళపెల్లి నారయణ మరియు నాగారం మాజీ సర్పంచ్ బూడిద గట్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.

