మహా వెలుగు ఏప్రిల్ 24:. సింగర్ సునీత తన పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విదంగా చెప్పుకొచ్చింది… దేవుడా ప్రజలు ఇంత వెర్రిగా ఎందుకు ఉంటారు నేను నిన్న మా తోట లో కాసిన మొదటి మామిడి పంట నేను సంతోషంతో ఫొటోదిగి షేర్ చేశాను. ఈ ఫోటోని చూసి మీరు ఇష్టమొచ్చింది ఉహించుకోకండి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. మీకు దండంరా నైనా అంటూ రాసుకొచ్చింది.

