మహావెలుగు కురవి/ఏప్రిల్24 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రతిమడుగు (కొత్తూరు) బైరాబోయిన మల్సూర్ కుమారుడి సంపత్ రాజ్ – లవణ్య ల వివాహానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చారు.. వీరి వెంట తెరాస రాష్ట్ర నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి
కెఎస్ ఎన్ రెడ్డి ,ముత్యం వెంకన్న గౌడ్ , జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా , బోడ పృథ్వి రాజ్ ,నల్లని నవీన్ రావు ,పొన్నాల యుగేందర్ ,బోడ లక్ష్మణ్ ,అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

