మహావెలుగు కురవి/ఏప్రిల్ : 25 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి ఆలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహిత్ అలీ జన్మదిన సందర్భంగా జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
టీయూడబ్ల్యూజే( ఐ జే యు) జిల్లా అధ్యక్షులు సి హెచ్ శ్రీనివాస్,జిల్లా ప్రధాకార్యదర్శి అవుల యుగెందర్ యాదవ్,జిల్లా కోశాధికారి గాడిపల్లి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
