- మీభద్రత.. మా బాధ్యత
ఎస్పీ శరత్ చంద్రపవార్
వి.కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ జిల్లా 26 ; మహబూబాబాద్ పట్టణ శివారులోని బాబునాయక్ తండలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో 100 మంది పోలీసులు

సరైన పత్రాలు లేని 33 బైకులు,1ఆటో,28 వేల విలువ చేసే మద్యం,గుట్కాలు,బెల్లం పానకం స్వాధీనం చేసుకున్న పోలీసులు..

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చoద్ర పవార్ మాట్లాడుతూ…. చట్టవ్యతిరేక కార్యకలాపాలు కట్టడి చేయడంలో ప్రజలంతా పోలీస్ లకు సహకరించాలనీ,నిరుద్యోగయువతకు పోలీస్ శాఖ ఆద్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామని,త్వరలోనే జాబ్ మేళా ఏర్పాటు చేసి ఉపాది అవకాశాలు కల్పిస్తామని,అక్రమమార్గాలు..చట్టవ్యతిరేక కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలనీ
యువత ఆలోచన విధానం మారాలని.. మంచి భవిష్యత్ గురించి ఆలోచించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐ లు ,ఎస్ఐ లు ,సిబ్బంది పాల్గొన్నారు.

