గోదావరిఖనిలో అక్రమంగా తరలివెళ్తున్న సింగరేణి
బొగ్గు పట్టివేత

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రకాంత్ 28 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆటో ట్రాలీలో అక్రమంగా తరలివెళ్తున్న సింగరేణి బొగ్గును సంస్థ భద్రత సిబ్బంది పట్టుకున్నారు. సంస్థ జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్, ఎంఎస్ఎన్ రెడ్డి, జమేదార్ మోహన్, రాజేష్ ట్రాలీని అదుపులోకి తీసుకొని, గోదావరిఖని జీఎం కార్యాలయానికి తరలించారు. ఆటోలో బొగ్గును తరలిస్తున్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

.