ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 కరోనా కేసులు నమోదయ్యాయి.

Copyright © 2026 | Developed by Akhil