ట్రాక్టర్ ఇన్నోవా ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 28. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం,పత్తేపురం గ్రామం దగ్గర వడ్లు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి ఇన్నోవా కారు ఢీ కొట్టిన సంఘటన నెలకొంది . టాక్టర్ ద్వారా వరి ధాన్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి

నాంచారి మాడురు Pacs కొనుగోలు కేంద్రం నుండి దంతాల పెళ్లి రైస్ మిల్ కు వడ్లు తరలిస్తున్న సమయంలో దుర్ఘటన జరిగింది. ఇన్నోవా కారులో ఉన్న డ్రైవర్ కారు మధ్యలో ఇరుక్కు పోయాడు మరో ఇద్దరికీ కాళ్లు విరిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది….