తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు
మహబూబాబాద్ మండలం వేమునూరు లో తండ్రిని కర్రతో కొట్టి చంపిన కూతురు
ఆస్తి కాగితాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న ( 46 ) ను కర్రతో కొట్టి చంపిన కూతురు ప్రభావతి.(17)
తన తల్లి గతంలోనే కరోన తో మృతి చెందటంతో, కూతురు, తండ్రి ఉంటున్నారు
విచారణ చేస్తున్న పోలీసులు
