సర్పంచ్ మంగి పార్థివ దేహానికి నివాళులర్పించిన డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బాద్యులు మలోత్ నెహ్రూ నాయక్

మహావెలుగు కురవి/ఏప్రిల్29 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు గల పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సపవత్ మంగి అనారోగ్యంతో బాధపడుతూ …మరణించారు. వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ భాద్యుల్లు మాలోతు నెహ్రూ నాయక్ వారు మాట్లాడుతూ కుటుంబానికి తీరనిలోటు అని , ఆధైర్య పడవద్దని వారికి అత్మకుశాంతి చేకూరాలని తెలిపారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్ పుత్, జిల్లా యువజన నాయకులు గంట యకేష్,గ్రామ నాయకులు సుమన్ రెడ్డి,రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.