మహా వెలుగు మంచిర్యాల 09 :మంచిర్యాల జిల్లా వేమన పల్లి మండలం ముల్కపేట గ్రామం లో ప్రియుడు పబ్బా చందు (ప్రవీణ్) ఇంటి ముందు ఉదయం నుండి మౌన పోరాటం చేస్తుంది

ప్రియురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ఐశ్వర్య ని గత కొంత కాలంగ ప్రేమిస్తున్న అని మాయ మాటలు చెప్పి తీర సమయం వచ్చే సరికి వేరే అమ్మాయి తో నిచ్చితార్థం చేసుకోని మోసం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకొని
సోమవారం ఉదయం ప్రియుడి ఇంటికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగగా ప్రియుడితో పాటు ప్రియుడి తల్లి తండ్రులు విచక్షణ రహితంగా దాడి చేసి రోడ్డు మీద పడవేసి ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో పారిపోయాడని ,దీనితో అబ్బాయి ఇంటి ముందు మౌన పోరాటం దిగింది
విషయం తెలుసుకున్న MSF జిల్లా ఇంచార్జి చెన్నూరి సమ్మయ్య మాదిగ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ ఐశ్వర్య కు అండగా ఉంటామని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక MPTC దగామ బాపు, స్థానిక ఉప సర్పంచ్ కొండ్ర పున్నం, మాజీ వైస్ MPP ఓడిల్ల రాజన్న, మాజీ సర్పంచ్ బొరుకుటి సంతోష్ కుమార్, BSP నాయకులు కామెర గణేష్, కొంపరి రమేష్, మహ్మద్ అలీ, దందెర శంకర్, ఓడిల్ల రాజన్న, మోగిలి, రాజుకుమార్, మహిళ నాయకులు పంగిడ జ్యోతి, ఎల్కరి జయ, తదితరులు పాల్గొన్నారు.
