మహా వెలుగు పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 13 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనాథ్, ఏఓ అలివేణి ఫెర్టిలైజర్ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయిస్తే వారి షాపు లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ మందులు విక్రయించినట్లు సమాచారం
తెలిస్తే వెంటనే పెద్దపల్లి వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
