- తెరాస జిల్లా నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి
మహావెలుగు కురవి/మే16 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కంపెల్లి సర్పంచ్ తోట శోభ భర్త రమేష్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవ శాత్తులో గాయపడగా తెరాస జిల్లా నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి హైదరాబాదు వారి స్వగృహనికి వెళ్లి కుటుంబ సభ్యులను స్థితి గతులను తెలుసుకొని త్వరగా కోలుకోవాలని అ భగవంతుని కోరారు.
