- మండల వైస్ ఎంపీపీ దొంగలీ నరసయ్య
- తెరాస జిల్లా నాయకులు మల్లు.హరెందర్ రెడ్డి
మహావెలుగు కురవి మే 17 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రంగయ్య గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురి కాగా హైదరబాద్ నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నడు.మంగళ వారం రంగయ్య ను తెరాస జిల్లా నాయకులు మల్లు హరెందర్ రెడ్డి,కురవి మండల వైస్ ఎంపీపీ దొంగలీ నరసయ్య వారిని పరామర్శించారు.
