మహా వెలుగు, మంచిర్యాల21 : ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన క్యాతనపల్లి మున్సిపాలిటీ సీనియర్ నాయకులు బోయినపల్లి నర్సింగరావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ,చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండె విఠల్ . జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
