శ్రీ రాస్తు శుభమస్తు…

  • నూతన యువ జంటను దీవించిన విప్ బాల్క సుమన్

మహా వెలుగు, మంచిర్యాల 22 : మంచిర్యాల జిల్లా భీమారo మండలం బురుగుపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు భూక్య రాజు నాయక్ వివాహం – నెన్నెల్ మండలంలోని పెద్ద తండాలో రాజేశ్వరి తో వివాహం జరుగగా అక్కడికి వెళ్లి నూతన జంటను ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ “శ్రీ రాస్తు శుభమస్తు” అని ఆశీర్వదించారు. ఇందులో బెల్లంపల్లి ఎమ్మెల్యే సైతం ఉన్నారు.