కుటుంబానికి ఆర్థిక సహాయం

  • తెరాస జిల్లా నాయకులు దీరవత్ వీరన్న లత

మహావెలుగు కురవి/మే 23 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో చింతపల్లి గ్రామానికి చెందిన నేర్సు ఎరయ్య కు ఇటీవల గుండె ఆపరేషన్ కావడంతో వారి కుటుంబం ఆర్థికంగా బాధ పడటం తో విషయం తెలుసుకున్న తెరాస జిల్లా నాయకులు దీరవత్ వీరన్న రూ. 5 వెల ఆర్థిక సహాయంను అందజేశారు.విరివెంట మాజీ ఎంపీటీసీ భూక్యా హతీరం,పోలంపల్లి సర్పంచ్ పవట్ బిచ్చు, దసురు,రవీందర్,భాస్కర్ చారి,ఉన్నారు.