మహా వెలుగు జన్నారం రిపోర్టర్ గోపాల కృష్ణ 23 : అత్తినేని నితిన్ చింతగూడెం గ్రామం బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష రాస్తున్నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం ఎండ అధికంగా ఉండడంతో
ఒకసారిగా కిందపడిపోయాడు. జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఇంటికి పంపించారు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.