- డోర్నకల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాలోతు నెహ్రూ నాయక్
మహావెలుగు కురవి/జూన్ 12 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో లో నూతన రామాలయం గుడి నిర్మాణానికి 50 వేలు రూపాయలు విరాళం అందించిన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు మాలోతు నెహ్రు నాయక్ వారు మాట్లాడుతూ నియోజకవర్గం లో ఆలయల నిర్మాణాల కోసం తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని కాంగ్రేస్ కార్యకర్తలకు,నాయకులకు అండగా ఉంటానని తెలిపారు.
టౌన్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన నెహ్రు నాయక్ కి కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వారికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కురవి మండల భాద్యులు డివై గిరి ,మండల నాయకులు, శ్యామల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి ,గుగులోతు లాలూ నాయక్ ,కాంగ్రేస్ పార్టీ గ్రామ కార్యదర్శి వీరభద్రం గారు,ఎడ్ల వెంకన్న గారు,రాజపుత్ గారు,డీస్ జగదీశ్ గారు,మాలోతు హరిలాల్,జైల్ సింగ్,భూక్యా బిచ్చా,గంట యాకేశ్, బానోతు రాందాస్,ఆలయ కమిటీ సభ్యులు కర్నాటి మోహనరావు,సముద్రాల ప్రకాశ్,శ్రీరామ్ నవీన్ కుమార్, అశోక్,పగిడాల భద్రయ్య,వెట్టి జగదీశ్,మల్లికార్జున్,సోమన్న,వంగిటి నాగయ్య తదిదరులు పాల్గొన్నారు.