- తెలంగాణ గిరిజన శాఖ, శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్
- పంచాయతీరాజ్ కమిషనర్ శరత్
మహావెలుగు కురవి/జూన్12 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం,ధర్మారం గ్రామంలో గుగులోతు కళావతి కోబాల్ సింగ్ ఏకైక పుత్రుడు గురుచరణ్ వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నూతన దంపతులు నిషోత్సర్గ,గురు చరణ్ లను అక్షంతలు వేసి ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్, జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి నాయక్, టిఆర్ఎస్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నూకల నరేష్ రెడ్డి,శ్రీ రంగా రెడ్డి,స్థానిక సర్పంచ్ లక్ష్మి లక్ పతి, సర్పంచ్ భరత్,కొంపల్లి వేణు, తదితరులు పాల్గొన్నారు.