మహా వెలుగు , మంచిర్యాల 20 : జిల్లాలోని కోటపల్లి మండలంలోని సర్వాయి పేట గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామంలో వర్షాకాలం పత్తి పంట పనులు ప్రారంభం కావడంతో పత్తి చేనులో విత్తనాలు వేయడానికి దుర్గం అంకమ్మ,అనే మహిళ రైతు చేనుకి వెళ్ళింది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో ఇంటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడి మహిళ అక్కడికి అక్కడే మృతి చెందింది.