సొంత గడ్డపై సరోత్తం రెడ్డి

మహా వెలుగు ,మంచిర్యాల ( భీమారo ) : భారతి భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ పార్టీ సీనయర్ నాయకులు చెరుకు సరోత్తం రెడ్డి తన విదేశగమన (అమెరిక)పర్యటన ముగించుకొని ఆదివారం సొంత గడ్డ భీమారం కి తొలిసారిగా వచ్చిన సందర్భంగా టిఆర్ఎస్ భీమారం మండల పార్టి అధ్యక్షులు కలగూర రాజకుమార్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి మధునయ్య, రుపనాయక్, కట్ట నాగ రాజు, సుంకరి మహేష్ , టిఆర్ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.