కన్నెపల్లి (వంతెన చెక్ పోస్ట్)మూల వద్దా ఉన్న 14 కుటుంబ లాకు పునరవాసం కల్పించిన పోలీసులు..

మహా వెలుగు , కాళేశ్వరం 14 : కన్నెపల్లి మూల (వంతెన చెకపోస్ట్ ) వద్దా ఉన్న 14 ఇండ్లలోని కుటుంబలు గోదావరి నది బ్యాక్ వాటర్ లో చిక్కుకొగా కాళేశ్వరం si లు లక్ష్మణ్ రావు, నరేష్ లు బ్యాక్ వాటర్ దాటుకుంటా వెల్లి 14 కుటుంబ లను కన్నెపల్లికి గ్రామం కు చేర్చు పునరావస్త్రం కల్పించారు. కార్యక్రమం లో కానిస్టేబుల్ లు శివ తదితరు పోలీస్ లు ఉన్నారు..