మందమర్రి ఏరియా లో పర్యటించిన డైరెక్టర్ (పా) బలరాం.

మహా వెలుగు, మందమర్రి, ఆగష్టు 01:ఈ సందర్భంగా ఏరియాలోని R.K.P. O. C వర్షాలతో ఉత్పత్తి నిలిచిపోయినఅందున ఇప్పుడు వర్షాలు తగ్గినవి కనుక ఉత్పత్తి ఎలా తీస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.
మరియు RKP ఏరియా హాస్పిటల్ సందర్శించి ఏరియా హాస్పిటల్ వార్డులు పరిశీలించి వార్డులో ఉన్న పేషెంట్లను ఏరియా హాస్పిటల్ లో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే లో పాల్గొని వివిధ సమస్యలతో వచ్చిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు.
మరికొందరు ఉద్యోగులకు త్వరలో వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ , SO TO డైరెక్టర్ శ్రీ రవి ప్రసాద్, KKOCP ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్, KKOCP మేనేజర్ వెంకటేశ్వర్లు, CMO కార్పొరేట్, డాక్టర్ వెంకటేశ్వర్లు, Dy CMO Dr. ఉష, DYCMO
Dr. శౌరి, DYCMO రమేష్ బాబు, Dr. ప్రసన్న కుమార్, Dr. రాజా రమేష్, డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇట్లు
సింగరేణి యాజమాన్యం
మందమర్రి ఏరియా