కడెం ప్రాజెక్ట్ ప్రెస్ ప్రకటన

మహా వెలుగు, కడెం, ఆగష్టు 01:ఇటీవల సంభవిచిన వరదల వల్ల డ్యామ్ గేట్లు డామేజ్ అయినయి ఆ మర్మతులను చేయుటకుగాను మెకానికల్ నిపుణులు హైదరబాద్ నుండి వచ్చి, డ్యామ్ మీద మూడు రోజులుగా పని చేస్తునారు…

గేట్లు అన్ని జాగ్రతగా క్రిoదికి దింపడానికి ప్రయత్నలు జరుగుతున్నయి కడం డ్యాం పురాతనమైనది కావడం వలన డ్యాం పై ఉన్న వంతెన ఇరుకు వంతెన అవడం వలన పెద్ద పెద్ద క్రేన్ లు డ్యాం పైకి తీసుకురావడం కుదరదు. చిన్న క్రైన్ల తోటి మరియు పుల్లీ మాత్రమే ఇరుకుగా ఉన్న ప్రదేశంలో పని చెయ్యవల్సి ఉంటుంది…

ఈ విషయమై ప్రభుత్వం మరియు స్థానిక శాసనసభ్యులు, మరియు ఉన్నతాధికారుల నుండి సూచనల మేరకు వేగంగా పని చేయడం జరుగుతుంది…

ఇందు నిమిత్తం సలహాలను సూచనలను ఇవ్వడనికి ప్రభుత్వం ఇప్పటికి మెకానికల్ టీమ్ ను మూడు సార్ల పంపించింది…

పరిస్థితి తీవ్రతను బట్టీ మిగిలిన గేట్లు అన్ని పనులు పుర్తి చేయడనికి సుమారు ఈ నేల 25-08-2022 తారికు వరకు సమయం పట్టవచ్చు.

తర్వాత డ్యామ్ లో నీరు నింపి కాలువలకు వదలడం జరుగుతుంది, అని ప్రాజెక్ట్ ఉన్నతఅదికారులు తెలియజేశారు…

కావున ఇట్టి విషయం రైతులు, ప్రజప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు గమనించగలరనీ తెలియజేస్తూన్నాము…

ఇట్లు
సి.హెచ్.వి. రాజశేఖర్ గౌడ్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
విభాగం నం.4, కడెం…