అన్ని వర్గాలకు అండగా కేసీఆర్  సర్కార్

*అన్ని వర్గాలకు అండగా కేసిఆర్ సర్కార్ ఉంటుందని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు*

మహా వెలుగు,భీమారం: ఆగష్టు 02:  పోలంపల్లి గ్రామంలోని కిష్టయ్య  చెరువులో చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ , చెన్నూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ నాయిక్ , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య ,నాయకులు జలoపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు