జాతీయ జెండా’కు ఘోర అవమానం…పిచ్చి ‘పీక్’ పొజిషన్ కు వెళ్ళటం అంటే ఇదే..అదేమిటో తెలుసుకోవాలంటే

మహా వెలుగు,హైదరాబాద్, ఆగష్టు 04 : TRS ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండాలో తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు పెట్టారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఈ ఫ్లెక్సీలను రేగా కాంతారావు అనుచరులు ఏర్పాటు చేశారు. అందులో కాంతారావు ఫొటోలను ప్రింట్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు