మహా వెలుగు, భద్రాద్రి కొత్తగూడెం ఆగష్టు 05: కోమటిపల్లి గ్రామ సర్పంచ్ భూక్య కుమారి (30) పై నవీన్ అనే కామానంధుడు అత్యాచారం చేశాడు .ఇతనికి మరో వ్యక్తి సహకరించాడు .ఈ వ్యవహారంపై ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పరువు పోయిందనే మనస్థాపంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
