*సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యం:*

*మహా వెలుగు :రామగుండం ఆగస్టు 11

*సైబర్ నేరాలను విద్యార్థులు పసిగట్టాలి*: *పెద్దపల్లి డీసీపీ సి హెచ్ రూపేష్ ఐపిఎస్*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్ లో  సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి రూపేష్ ఐపీఎస్ ముఖ్య అతిథులుగా  హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా డిసిపీ  మాట్లాడుతూ….సెల్‌ఫోన్లు, అంతర్జాలం, ఆన్‌లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి పోలీసుశాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు అనివార్యమయ్యాయి చదువు మాత్రమే కాదు వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్‌లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్‌ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా… అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి అని డీసీపీ తెలిపారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని… విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోంది. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనుంది. సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి.’ అని డీసీపీ అన్నారు.

*సైబర్ అంబాసిడర్స్ గా స్టూడెంట్స్ 1st ప్రైజ్ రాజంజలి జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ చందనాపూర్,2nd ప్రైజ్ అస్లాం, జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ముత్తారం,3rd ప్రైజ్ సాహితి Csms లింగాపూర్. లకు డిసిపి గారు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.*

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి సారంగా పని పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,B.మాధవి D.E.O,N.అనురాధ  GECo, ఎస్ఐ లు, షీ టీంమహా వెలుగు : రామగుండం ఆగస్టు :11

*సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యం:*

*సైబర్ నేరాలను విద్యార్థులు పసిగట్టాలి*: *పెద్దపల్లి డీసీపీ సి హెచ్ రూపేష్ ఐపిఎస్*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్ లో  సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి రూపేష్ ఐపీఎస్ ముఖ్య అతిథులుగా  హాజరు కావడం జరిగింది.

ఈ సందర్భంగా డిసిపీ  మాట్లాడుతూ….సెల్‌ఫోన్లు, అంతర్జాలం, ఆన్‌లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి పోలీసుశాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ చదువులు అనివార్యమయ్యాయి చదువు మాత్రమే కాదు వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్‌లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్‌ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా… అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి అని డీసీపీ తెలిపారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని… విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోంది. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనుంది. సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి.’ అని డీసీపీ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి సారంగా పని పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, గోదావరిఖని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,B.మాధవి D.E.O,N.అనురాధ  GECo, ఎస్ఐ లు, షీ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సభ్యులు, పోలీస్ సిబ్బంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.